తమన్నా అందగత్తె మాత్రమే కాదు. మంచి నటి కూడా. అయితే, నటిగా నిరూపించుకోదగ్గ గొప్ప సినిమాలేవీ... ఈ పాలరాతి బొమ్మను వరించకపోవడం బాధాకరం.
తమన్నా అందగత్తె మాత్రమే కాదు. మంచి నటి కూడా. అయితే, నటిగా నిరూపించుకోదగ్గ గొప్ప సినిమాలేవీ... ఈ పాలరాతి బొమ్మను వరించకపోవడం బాధాకరం. ఎట్టకేలకు నటిగా సత్తా చాటడానికి తమన్నాకు ఓ గొప్ప అవకాశం చిక్కింది. బాలా దర్శకత్వంలో ఈ మిల్కీ బ్యూటీ నటించనుందని తెలిసింది. గ్లామర్ హీరోయిన్లను సైతం డీగ్లామరైజ్డ్‌గా చూపించడం బాలా స్టైల్. అందంతో ప్రమేయం లేకుండా కేవలం అభినయానికే పెద్ద పీట వేయడం బాలా మార్క్. 

