ధూమ్-3 సెకండ్ లుక్ | 'Dhoom 3' second motion poster released | Sakshi
Sakshi News home page

ధూమ్-3 సెకండ్ లుక్

Oct 1 2013 5:34 PM | Updated on Sep 1 2017 11:14 PM

విజయ్ కుమార్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రం ధూమ్-౩.

విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రం ధూమ్-౩. దీనికి సంబంధించి రెండో పోస్టర్ ను విడుదల చేశారు. ఈ చిత్రంలో అమీర్ ఖాన్, కత్రినా కైఫ్, అభిషేక్ బచ్చన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అమీర్ ఖాన్ ఈ చిత్రంలో నెగిటివ్ రోల్ పోషిస్తూ ప్రేక్షకులను మరింత ఆకట్టుకునేందుకు యత్నిస్తున్నాడు. అమీర్ ఖాన్ బైక్ పై చేసిన స్టంట్స్ ఆసక్తికరంగా ఉంటాయని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఫస్ట్ లుక్ కు అనూహ్య స్పందన లభించడంతో సెకెండ్ లుక్ ను కూడా అభిమానుల ముందుకు తీసుకొచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement