దేవి హీరో అవుతున్నాడోచ్! | Devi Sri Prasad To Debut As An Actor With Sukumar's | Sakshi
Sakshi News home page

దేవి హీరో అవుతున్నాడోచ్!

Nov 27 2015 11:18 PM | Updated on Sep 3 2017 1:07 PM

దేవి హీరో అవుతున్నాడోచ్!

దేవి హీరో అవుతున్నాడోచ్!

ఎప్పటినుంచో ఊరిస్తున్న వార్త నిజమైంది. తన మ్యూజిక్‌తోనూ, స్టేజ్ షోలతోనూ ఆడియన్స్‌ను మంత్రముగ్ధుల్ని చేస్తున్న...

ఎప్పటినుంచో ఊరిస్తున్న వార్త నిజమైంది. తన మ్యూజిక్‌తోనూ, స్టేజ్ షోలతోనూ ఆడియన్స్‌ను మంత్రముగ్ధుల్ని చేస్తున్న దేవిశ్రీ ప్రసాద్‌ను హీరోగా పరిచయం చేయాలని తెలుగు, తమిళ నిర్మాతలు చాలామంది ప్రయత్నించారు. సరైన కథ దొరికితే హీరోగా చేస్తానని దేవి కూడా ప్రకటించారు. దేవిని హీరోగా పరిచయం చేసే అవకాశం ‘దిల్’రాజుకు దక్కింది. ఆ చిత్రాన్ని సుకుమార్ డెరైక్ట్ చేయనున్నారట. ఈ విశేషాలను ‘దిల్’ రాజు స్వయంగా వెల్లడించారు.

సుకుమార్ నిర్మాతగా మారి తీసిన తొలి సినిమా ‘కుమారి 21ఎఫ్’ సంచలన విజయాన్ని లిఖిస్తోంది. ఈ సినిమా విజయోత్సవాన్ని శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని ఓ థియేటర్‌లో ప్రేక్షకుల మధ్య నిర్వహించారు. హీరో, హీరోయిన్లు రాజ్ తరుణ్, హేభా పటేల్, కెమెరామ్యాన్ రత్నవేలు, దర్శకుడు సూర్యప్రతాప్ తదితర చిత్రబృందం ఈ వేడుకలో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement