అందరికీ నచ్చేలా... | DASARI "Okkaditho Modalaindi" Movie | Sakshi
Sakshi News home page

అందరికీ నచ్చేలా...

Jan 19 2015 12:16 AM | Updated on Sep 2 2017 7:52 PM

అందరికీ నచ్చేలా...

అందరికీ నచ్చేలా...

మైనా, మోహన్, నరేశ్, లావణ్య, శరత్ ముఖ్య తారలుగా మోహన్‌నిర్మిస్తున్న చిత్రం ‘ఒక్కడితో’. ‘మొదలైంది’ ఉపశీర్షిక. మొగిలి నాగేశ్వరరావు దర్శకుడు.

 మైనా, మోహన్, నరేశ్, లావణ్య, శరత్ ముఖ్య తారలుగా మోహన్‌నిర్మిస్తున్న చిత్రం ‘ఒక్కడితో’. ‘మొదలైంది’ ఉపశీర్షిక. మొగిలి నాగేశ్వరరావు దర్శకుడు. ఈ చిత్రవిశేషాలను హీరో మోహన్ చెబుతూ - ‘‘అనుకున్న విధంగా ఈ చిత్రం వచ్చింది, అందరికీ నచ్చే విధంగా దర్శకుడు తెరకెక్కించారు. సుమన్  పాత్ర శక్తివంతంగా ఉంటుంది. ధనరాజ్ కామెడీ ఈ చిత్రానికి హైలైట్’’ అని చెప్పారు. ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్‌ప్లే: నవీన్‌రాజ్, సంగీతం: బోలె, కెమెరా: శ్యాంప్రసాద్.
 

Advertisement
 
Advertisement
Advertisement