దర్శకరత్న దాసరి సినిమాలు.. | dasari narayanarao movies | Sakshi
Sakshi News home page

దర్శకరత్న దాసరి సినిమాలు..

May 30 2017 11:51 PM | Updated on Aug 9 2018 7:30 PM

దర్శకరత్న దాసరి సినిమాలు.. - Sakshi

దర్శకరత్న దాసరి సినిమాలు..

దర్శకరత్న దాసరి నారాయణరావు మంగళవారం సాయత్రం హైదరాబాద్‌లోని కిమ్స్‌ ఆసుపత్రిలో కన్నుమూశారు.

దర్శకరత్న దాసరి నారాయణరావు మంగళవారం సాయత్రం హైదరాబాద్‌లోని కిమ్స్‌ ఆసుపత్రిలో కన్నుమూశారు. దీంతో తెలుగు సినీ పరిశ్రమ మూలస్థంబాన్ని కోల్పోయింది. దాసరి సినీ పరిశ్రమకు ఎనలేని కృషి చేశారు. ఆయన 151 సినిమాలకు దర్శకత్వం, 53 సినిమాలకు నిర్మాతగా, 250 సినిమాలకు డైలాగ్‌ రైటర్‌గా వ్వవహరించారు. 18 సినిమాలకు పాటలు కూడా రాశారు. దాసరి కృషికి రెండు జాతీయ అవార్డులు, 9 నంది అవార్డులు, 4 ఫిల్మ్‌ఫేర్‌ అవార్డలు లభించాయి.

1970 దశకంలో..
తాత మనవడు (1972) (మొదటి సినిమా)
సంసారం సాగరం (1973)
బంట్రోతు భార్య (1974)
ఎవరికి వారే యమునా తీరే (1974)
రాధమ్మ పెళ్ళి (1974)
తిరుపతి (1974)
స్వర్గం నరకం (1975)
బలిపీఠం (1975)
భారతంలో ఒక అమ్మాయి (1975)
దేవుడే దిగివస్తే (1975)
మనుషులంతా ఒక్కటే (1976)
ముద్దబంతి పువ్వు (1976)
ఓ మనిషి తిరిగి చూడు (1976)
పాడవోయి భారతీయుడా (1976)
తూర్పు పడమర (1976)
యవ్వనం కాటేసింది (1976)
బంగారక్క (1977)
చిల్లరకొట్టు చిట్టెమ్మ (1977)
ఇదెక్కడి న్యాయం (1977)
జీవితమే ఒక నాటకం (1977)
కన్యాకుమారి (1978)
దేవదాసు మళ్ళీ పుట్టాడు (1978)
కటకటాల రుద్రయ్య (1978)
శివరంజని (1978)
స్వర్గ్ కరక్ (హిందీ, 1978) (స్టోరి, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం)
గోరింటాకు (1979)
కళ్యాణి (1979)
కోరికలే గుర్రాలైతే (1979)
నీడ (1979)
పెద్దిల్లు చిన్నిల్లు (1979) (నటుడు, దర్శకుడు)
రాముడే రావణుడైతే (1979)
రంగూన్ రౌడీ (1979)
ఊఫ్ఫేణా (1980)



1980 దశకంలో..

జ్యోతి బనే జ్వాల (హిందీ, 1980)
బండోడు గుండమ్మ (1980)
భోళా శంకరుడు (1980)
బుచ్చిబాబు (1980)
సర్కస్ రాముడు (1980)
దీపారాధన (1980)
ఏడంతస్తుల మేడ (1980)
కేటుగాడు (1980)
నట్‌చతిరమ్‌(1980)(తమిళం)
పాలు నీళ్ళు (1980)
సర్దార్ పాపారాయుడు (1980)
సీతారాములు (1980)
శ్రీవారి ముచ్చట్లు (1980)
స్వప్న (1980) (దర్శకత్వం)
యే కైసా ఇన్సాఫ్ (1980)
ప్యాసా సావన్ (1981) (దర్శకత్వం)
అద్దాల మేడ (1981)
ప్రేమాభిషేకం (1981)
ప్రేమ మందిరం (1981)
ప్రేమ సింహాసనం (1981)
బొబ్బిలి పులి (1982) (స్టోరి, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం)
గోల్కొండ అబ్బులు (1982)
జగన్నాథ రథచక్రాలు (1982)
జయసుధ (1982)
కృష్ణార్జునులు (1982)
మెహిందీ రంగ్ లాయేగీ (హిందీ, 1982)
ఓ ఆడది ఓ మగాడు (1982)
రాగదీపం (1982)
స్వయంవరం (1982)
యువరాజు (1982)
ప్రేమ్ తపస్య (హిందీ, 1983)
బహుదూరపు బాటసారి (1983)
మేఘసందేశం (1983)
ఎం. ఎల్. ఏ. ఏడుకొండలు (1983)
పోలీస్ వెంకటస్వామి (1983)
రాముడు కాదు కృష్ణుడు (1983)
రుద్రకాళి (1983)
ఊరంతా సంక్రాంతి (1983)
యాద్గార్ (హిందీ, 1984)
ఆశాజ్యోతి (1984)
ఆజ్‌ కా ఎమ్మెల్యే, రాం అవతార్‌(1984)
అభిమన్యుడు (1984)
హైసియత్ (హిందీ, 1984)
జగన్ (1984)
జస్టిస్ చక్రవర్తి (1984)
పోలీస్ పాపన్న (1984)
యుద్ధం (1984)
జఖ్మి షేర్ (హిందీ, 1984)
వఫాదార్ (హిందీ, 1985) (దర్శకత్వం)
బ్రహ్మముడి (1985)
ఏడడుగుల బంధం (1985)
లంచావతారం (1985)
పెళ్ళి మీకు అక్షింతలు నాకు (1985)
తిరుగుబాటు (1985)
ఆది దంపతులు (1986)
ధర్మపీఠం దద్దరిల్లింది (1986)
తాండ్ర పాపారాయుడు (1986)
ఉగ్ర నరసింహం (1986)
ఆత్మ బంధువు (1987)
బ్రహ్మ నాయుడు (1987)
మజ్ను (1987)
నేనే రాజు – నేనే మంత్రి (1987)
హిట్లర్ (1997) (Actor)
విశ్వనాథ నాయకుడు (1987)
బ్రహ్మ పుత్రుడు (1988)
ఇంటింటి భాగోతం (1988)
కాంచన సీత (1988)
ప్రజా ప్రతినిధి (1988)
లంకేశ్వరుడు (1989) (రచయిత, దర్శకత్వం)
బ్లాక్ టైగర్ (1989)
మాత్ కీ లడాయి (హిందీ, 1989)
నా మొగుడు నాకే సొంతం (1989)
టూ టౌన్ రౌడీ (1989)


1990 దశకంలో..
అహంకారి (సినిమా)మా అల్లుడు (1990)
అమ్మ రాజీనామా (1991) (నటుడు, దర్శకత్వం)
నియంత (1991)
రాముడు కాదు రాక్షకుడు (1991)
అహంకారి (1992)
సూరిగాడు (1992)
సుబ్బారాయుడి పెళ్ళి (1992)
మామగారు (1991)
వెంకన్నబాబు (1992)
సంతాన్ (1993)
అక్క పెత్తనం చెల్లెలి కాపురం (1993)
కుంతీ పుత్రుడు (1993)
మామా కోడలు (1993)
బంగారు కుటుంబం (1994)
నాన్నగారు (1994)
కొండపల్లి రత్తయ్య (1995)
మాయా బజార్ (1995)
ఒరే రిక్షా (1995)
విశ్వామిత్ర (1995)
కళ్యాణ ప్రాప్తిరస్తు (1996)
ఒసే రాములమ్మ (1997)
గ్రీకువీరుడు (1998)

2000 దశకంలో..
అడవి చుక్క (2000)
కంటే కూతుర్నే కను (2000) (స్టోరి, మాటలు, పాటలు, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం)
సమ్మక్క సారక్క (2000)
చిన్నా (2001)
కొండవీటి సింహాసనం (2002) (నిర్మాత, దర్శకత్వం)
రైఫిల్స్ (2002)ఫూల్స్ (2003)
మైసమ్మ ఐపీఎస్‌(2007) (కథా రచయిత)
ఆదివారం ఆడవాళ్లకు సెలవు (2007)
మేస్త్రీ 2009
యంగ్ ఇండియా 2010
పరమ వీరచక్ర 2011
ఎర్రబస్సు 2014

(ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement