చరణ్ సుప్రీమ్? | Chiranjeevi's tag is Ram charan title | Sakshi
Sakshi News home page

చరణ్ సుప్రీమ్?

Jun 9 2015 11:15 PM | Updated on Aug 28 2018 4:30 PM

చరణ్ సుప్రీమ్? - Sakshi

చరణ్ సుప్రీమ్?

ఎన భై, తొంభై దశకాల్లో చిరంజీవికి ఉన్న ట్యాగ్ ‘సుప్రీమ్ హీరో’. ఆ తర్వాత ఆయన మెగాస్టార్ బిరుదాంకితుడయ్యారు.

అట..!
 ఎన భై, తొంభై దశకాల్లో చిరంజీవికి ఉన్న ట్యాగ్ ‘సుప్రీమ్ హీరో’. ఆ తర్వాత ఆయన మెగాస్టార్ బిరుదాంకితుడయ్యారు. ఇప్పుడా సుప్రీం పేరు రామ్‌చరణ్ సినిమాకు పెట్టనున్నారా? అవునంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. శ్రీను వైట్ల దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం టైటిల్ విషయంలో చాలా పేర్లు ప్రచారంలోకి వచ్చాయి.‘ మై నేమ్ ఈజ్ రాజు’, ‘బ్రూస్‌లీ’ అని రకరకాల ఊహాగానాలు వినిపించాయి. కానీ ఇప్పుడు ‘సుప్రీమ్’ అనే టైటిల్ వైపు చిత్ర దర్శక, నిర్మాతలు మొగ్గు చూపుతున్నట్టు సమాచారం.
 

Advertisement
 
Advertisement
Advertisement