బుజ్జి- బాజ్జీల ప్రేమకథ
లక్కీ, గెహనా వశిష్ట్ జంటగా ఎస్.ఎఫ్. క్రియేషన్స్‌పై సాయికళ్యాణ్‌బాబు నిర్మిస్తున్న ‘బుజ్జి-బాబ్జీ’ చిత్రం ఇటీవల ప్రారంభమైంది. యం.డి. ఫారూక్ దర్శకుడు. తణుకు, భీమవరంలో ఈ చిత్రం షెడ్యూల్స్‌ని ప్లాన్ చేశారు.
Aug 20 2013 12:03 AM | Updated on Sep 1 2017 9:55 PM