తీర్థయాత్రలా అనిపించింది! | Bombay cinema is still behind Tamil: Amitabh Bachchan | Sakshi
Sakshi News home page

తీర్థయాత్రలా అనిపించింది!

Apr 20 2015 11:58 PM | Updated on Sep 3 2017 12:35 AM

తీర్థయాత్రలా అనిపించింది!

తీర్థయాత్రలా అనిపించింది!

బిగ్ బి’ అమితాబ్ బచ్చన్‌కి దక్షిణాదిలో ఉన్న ఆప్తుల్లో మహానటుడు స్వర్గీయ శివాజీ గణేశన్ ఒకరు.

‘బిగ్ బి’ అమితాబ్ బచ్చన్‌కి దక్షిణాదిలో ఉన్న ఆప్తుల్లో మహానటుడు స్వర్గీయ శివాజీ గణేశన్ ఒకరు. శివాజీ తనయుడు ప్రభుతో బిగ్ బి ఎంతో ఆత్మీయంగా ఉంటారు. ఇటీవల ఆయన చెన్నై వెళ్లినప్పుడు, ప్రభు మంచి విందు ఏర్పాటు చేశారట. చెన్నైలోని టీ నగర్‌లో ఉన్న ప్రభు ఇంటికి అమితాబ్ లంచ్ చేయడానికి వెళ్లినప్పుడు జనం గుమిగూడారట. ఉత్తరాది తారలను దక్షిణాది వారు గుర్తుపట్టరేమోననే తన సందేహం పటాపంచలైందని అమితాబ్ పేర్కొన్నారు. అలాగే, మహానటుడు శివాజీ ఇంటికి వెళ్లడం ఓ తీర్థయాత్రలా అనిపించిందని అమితాబ్ అనడం విశేషం.
 

Advertisement
 
Advertisement
Advertisement