బాహుబలి అంటే ఆ మాత్రం ఉండాల్సిందే! | Bahubali 2 Gets 12 Nominations For SIIMA | Sakshi
Sakshi News home page

Aug 5 2018 5:36 PM | Updated on Aug 5 2018 5:40 PM

Bahubali 2 Gets 12 Nominations For SIIMA - Sakshi

బాహుబలి తెలుగు సినిమా సత్తాను చాటింది. ప్రపంచం మొత్తం టాలీవుడ్‌ వైపు చూసేలా చేసింది. రాజమౌళి సృష్టించిన ఈ కళాఖండం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ప్రస్తుతం బాహుబలి కంక్లూజన్‌ సైమా 2018 అవార్డ్స్‌లో తన స్టామినా ఏంటో చూపింది.

పన్నెండు కేటగిరిలో ఈ మూవీ నామినేట్‌ అయి వార్తల్లో నిలిచింది. ఉత్తమ చిత్రం, నటుడు, నటి, సహాయ నటుడు, సహాయ నటి, సంగీత దర్శకుడు, ప్లే బ్యాక్‌ సింగర్‌ మేల్‌ అండ్‌ ఫీమేల్‌, సినిమాటోగ్రఫర్‌, దర్శకుడు, పాటల రచయిత ఇలా నామినేట్‌ అయి అందరినీ ఆశ్చర్యపరిచింది. కలెక్షన్లతో దుమ్ముదులిపిన బాహుబలి అవార్డుల్లో కూడా తన సత్తా చాటుతుంది. 

Advertisement
 
Advertisement
Advertisement