పిక్చర్‌ షురూ

Arjun Kapoor And Rakul Preet Start Shooting For Kasshvie Nair - Sakshi

బాలీవుడ్‌లో కొత్త ప్రేమకథను షురూ చేశారు రకుల్‌ప్రీత్‌ సింగ్‌. ఈ ప్రేమకథ సుఖాంతం కావడానికి ఎన్నో మలుపులు. ఆ మలుపుల చిక్కుముడులు ఎలా వీడాయి? అనే విషయం ప్రస్తుతానికి సస్పెన్స్‌. అర్జున్‌కపూర్, రకుల్‌ప్రీత్‌సింగ్‌ జంటగా నటిస్తున్న హిందీ చిత్రం  ప్రారంభమైంది. కాష్వీ నాయర్‌ ఈ సినిమాతో దర్శకురాలిగా పరిచయమవుతున్నారు. భూషణ్‌ కుమార్, నిఖిల్‌ అద్వానీ, జాన్‌ అబ్రహాం నిర్మిస్తున్నారు. ‘‘పిక్చర్‌ షురూ (సినిమా మొదలైంది). మిగతా వివరాలను త్వరలో వెల్లడిస్తాం’’ అన్నారు అర్జున్‌ కపూర్‌.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top