ముచ్చటగా మూడోసారి... | Anushka in Singam 3, Anushka and Surya new movie | Sakshi
Sakshi News home page

ముచ్చటగా మూడోసారి...

Feb 12 2015 11:20 PM | Updated on Sep 2 2017 9:12 PM

ముచ్చటగా మూడోసారి...

ముచ్చటగా మూడోసారి...

సూర్య హీరోగా హరి దర్శకత్వంలో రూపొందిన ‘సింగమ్’లో అనుష్క కథానాయికగా నటించిన విషయం తెలిసిందే.

సూర్య హీరోగా హరి దర్శకత్వంలో రూపొందిన ‘సింగమ్’లో అనుష్క కథానాయికగా నటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం సీక్వెల్‌లో కూడా ‘కావ్యామహాలింగం’ పాత్ర చేశారామె. ఇప్పుడు ‘సింగమ్ 3’ చేయడానికి హరి సన్నాహాలు చేస్తున్నారట. ఈ చిత్రం గురించి ఇటీవల అనుష్కను సంప్రదించారట. అన్నీ కుదిరితే మూడోసారి కావ్యామహాలింగంగా ఆమె ప్రేక్షకుల ముందుకొస్తారు. రెండు భాగాల్లో నటించిన సూర్య మూడో సింగమ్‌గా నటిస్తారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
 

Advertisement
 
Advertisement
Advertisement