చీరాలలో రేష్మీ సందడి | Anchor Goutam rashmi in Manthavari centre Chiarala prakasam | Sakshi
Sakshi News home page

చీరాలలో రేష్మీ సందడి

Dec 14 2017 11:02 AM | Updated on Dec 14 2017 11:17 AM

Anchor Goutam rashmi in Manthavari centre Chiarala prakasam - Sakshi

జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభిస్తున్న సినీనటి గౌతమ్‌ రేష్మీ

చీరాల: స్థానిక ముంతావారి సెంటర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన మై స్టోర్స్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సినీనటి, ప్రముఖ యాంకర్‌ గౌతమ్‌ రేష్మీ హాజరై సందడి చేశారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం ఆమె ప్రేక్షకులకు అభివాదం చేశారు. రేష్మీని చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ కె.రమేష్‌బాబు, స్టోర్స్‌ నిర్వాహకులు, ప్రజలు పాల్గొన్నారు.

రేష్మీని చూసేందుకు వచ్చిన ప్రజలు, అభిమానులు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement