డిమాండ్‌ చేస్తే తప్పుతుందా? | akhil Physical Trainer was given a new workout schedule | Sakshi
Sakshi News home page

డిమాండ్‌ చేస్తే తప్పుతుందా?

Jan 12 2017 11:35 PM | Updated on Sep 5 2017 1:06 AM

డిమాండ్‌ చేస్తే తప్పుతుందా?

డిమాండ్‌ చేస్తే తప్పుతుందా?

రొటీన్‌ క్యారెక్టర్స్‌ చేసినప్పుడు ఫిజిక్‌ కోసం ప్రత్యేకంగా వర్కవుట్లు చేయాల్సిన పని లేదు.

రొటీన్‌ క్యారెక్టర్స్‌ చేసినప్పుడు ఫిజిక్‌ కోసం ప్రత్యేకంగా వర్కవుట్లు చేయాల్సిన పని లేదు. కొత్త రకం పాత్రలైతే చేయక తప్పదు. ఇప్పుడు అఖిల్‌ ఆ పని మీదే ఉన్నారు. విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వంలో ఈ యువహీరో ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో చాలా ఫిట్‌గా కనిపించనున్నారు. దానికోసం కసరత్తులు మొదలుపెట్టారు.

‘‘ఇప్పటివరకూ చేసిన వర్కవుట్స్‌ వేరు. ఇప్పుడు చేస్తున్నవి వేరు. నా ఫిజికల్‌ ట్రైనర్‌ కొత్త వర్కవుట్‌ షెడ్యూల్‌ ఇచ్చారు. డైట్‌ కూడా కొత్తగా ప్లాన్‌ చేశారు. విక్రమ్‌ సినిమా ఫిజికల్‌గా చాలా డిమాండ్‌ చేస్తోంది’’ అని అఖిల్‌ అన్నారు. క్యారెక్టర్‌ డిమాండ్‌ చేస్తే తప్పుతుందా?

Advertisement
 
Advertisement
Advertisement