అదేరా ప్రేమంటే... | 'Adera Premante' Completes Shooting | Sakshi
Sakshi News home page

అదేరా ప్రేమంటే...

Jan 7 2014 11:59 PM | Updated on Sep 2 2017 2:22 AM

అదేరా ప్రేమంటే...

అదేరా ప్రేమంటే...

నాగబాబు శక్తిమంతమైన పోలీస్ అధికారిగా నటించిన చిత్రం ‘అదేరా ప్రేమంటే’. శివరామ్ ఆయంచ, దీప్సిక జంటగా బాబు.ఎస్ దర్శకత్వంలో

 నాగబాబు శక్తిమంతమైన పోలీస్ అధికారిగా నటించిన చిత్రం ‘అదేరా ప్రేమంటే’. శివరామ్ ఆయంచ, దీప్సిక జంటగా బాబు.ఎస్ దర్శకత్వంలో శ్రీనివాస్ అనంతనేని నిర్మిస్తున్న ఈ చిత్రం ఇటీవలే చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ -‘‘ఇదొక క్రైమ్ థ్రిల్లర్. ప్రేమలోని విభిన్న కోణాన్ని ఇందులో ఆవిష్కరించాం. తాగుబోతు రమేష్‌పై తీసిన పాట ఈ సినిమాకే హైలైట్’’ అని చెప్పారు. ఈ నెలాఖరున పాటల్ని విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: విజయ్ ప్రకాష్ తవ్వా, కెమెరా: వైకే ప్రసాద్, సమర్పణ: దేవరకొండ ఆంజనేయులు.
 

Advertisement
 
Advertisement
Advertisement