3 ఇడియట్స్కు సీక్వల్..? | '3 Idiots' sequel on the cards? | Sakshi
Sakshi News home page

3 ఇడియట్స్కు సీక్వల్..?

Jan 27 2016 2:17 PM | Updated on Sep 3 2017 4:25 PM

3 ఇడియట్స్కు సీక్వల్..?

3 ఇడియట్స్కు సీక్వల్..?

మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్, బాలీవుడ్ సినీ అభిమానులకు తీపి కబురు అందించాడు. భారత విద్యా వ్యవస్థ మీద సెటైరికల్గా రూపొందిన సూపర్ హిట్ కామెడీ ఎంటర్టైనర్ '3 ఇడియట్స్'కు...

మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్, బాలీవుడ్ సినీ అభిమానులకు తీపి కబురు అందించాడు. భారత విద్యా వ్యవస్థ మీద సెటైరికల్గా రూపొందిన సూపర్ హిట్ కామెడీ ఎంటర్టైనర్ '3 ఇడియట్స్'కు సీక్వల్ రూపొందనున్నట్టుగా ప్రకంటిచాడు. 2009లో రిలీజ్ అయిన 3 ఇడియట్స్లో ఆమిర్ ఖాన్తో పాటు శర్మాణ్ జోషి, ఆర్ మాధవన్, కరీనా కపూర్లు లీడ్ రోల్స్లో నటించారు.

రంగ్ దే బసంతి సినిమా రిలీజ్ అయి 10 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేషంలో పాల్గొన్న ఆమిర్, 3 ఇడియట్స్ సీక్వల్ ప్రస్థావన తీసుకు వచ్చాడు. ఇప్పటికే ఈ సినిమా సీక్వల్కు సంబందించి రాజ్ కుమార్ హిరానీ మంచి కథ రెడీ చేస్తున్నాడని చెప్పిన ఆమిర్, ఇప్పడే ఈ వార్తను బ్రేకింగ్ న్యూస్గా మార్చొద్దంటూ మీడియాను కోరాడు.

Advertisement
 
Advertisement
Advertisement