పట్టాలు తప్పిన రైలు ఇంజన్‌ | rail ingine derailment | Sakshi
Sakshi News home page

పట్టాలు తప్పిన రైలు ఇంజన్‌

Jan 7 2018 11:07 AM | Updated on Jun 2 2018 2:59 PM

సాక్షి, మహానంది : కర్నూలు జిల్లా మహానంది మండలం గాజులపల్లి రైల్వేస్టేషన్‌లో రైలు ఇంజన్‌ పట్టాలు తప్పింది. ఆదివారం ఉదయం రైలు ఇంజన్‌ను ట్రాక్‌ మారుస్తున‍్న తరుణంలో ప్రమాదవశాత్తూ పట్టాలు తప్పింది. ఇంజన్‌కు బోగీలు లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. జరిగిన ప్రమాదం ప్రధాన ట్రాక్‌పై కాకపోవడంతో రైళ‍్లు యధాతథంగా నడుస్తున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement