ప్రేమజంటను బెదిరించి అత్యాచారం | Three Youth Gangrapes Girl Before Lover | Sakshi
Sakshi News home page

ప్రేమజంటను బెదిరించి అత్యాచారం

Dec 30 2017 7:27 PM | Updated on Jul 28 2018 8:53 PM

Three Youth Gangrapes Girl Before Lover - Sakshi

సాక్షి, జగిత్యాల : జగిత్యాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమ జంటను బెదిరించిన ముగ్గురు యువకులు యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. బాధిత యువతి కుటుంబసభ్యులకు జరిగిన దారుణాన్ని వివరించడంతో వారు యువకులకు దేహశుద్ధి చేశారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సివుంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement