నోబెల్.. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన పురస్కారం. కొన్ని రోజులుగా వివిధ విభాగాల వారీగా విజేతలను ప్రకటిస్తున్నారు. 1901లో ఇది ప్రారంభమైంది. అతివ ఆకాశంలో సగం.. మరి ఈ అవార్డుల్లో? నోబెల్ పురస్కారాల్లో ‘ఆమె’పాత్ర ఎంత? ఓ లుక్కేస్తే..
Oct 10 2018 3:41 AM | Updated on Oct 10 2018 3:41 AM