నిప్పులు కక్కుతూ కిందికినే ఉరుకుతుంటే! | The name of the volcano villarika | Sakshi
Sakshi News home page

నిప్పులు కక్కుతూ కిందికినే ఉరుకుతుంటే!

Mar 5 2015 1:23 AM | Updated on Sep 5 2018 9:45 PM

నిప్పులు కక్కుతూ కిందికినే ఉరుకుతుంటే! - Sakshi

నిప్పులు కక్కుతూ కిందికినే ఉరుకుతుంటే!

అగ్నికీలల్ని ఆకాశంలోకి రువ్వుతున్న ఈ అగ్ని పర్వతం పేరు విల్లారికా.

అగ్నికీలల్ని ఆకాశంలోకి రువ్వుతున్న ఈ అగ్ని పర్వతం పేరు విల్లారికా. చిలీలోని శాంటియాగో పట్టణ సమీపంలో ఉన్న ఈ అగ్ని పర్వతం భారీగా మంగళవారం నిప్పులు కక్కింది. పెద్ద ఎత్తున లావా, బూడిద వెదజల్లడంతో సమీప ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు. దగ్గర ప్రాంతాల్లోని స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

 

Advertisement
 
Advertisement
Advertisement