విద్యా వ్యవస్థ కుళ్లిపోయింది...చచ్చిపోతా! | The letter refers to the University of concern! | Sakshi
Sakshi News home page

విద్యా వ్యవస్థ కుళ్లిపోయింది...చచ్చిపోతా!

Aug 16 2016 2:30 AM | Updated on Jul 11 2019 5:24 PM

విద్యా వ్యవస్థలోని లోటుపాట్లు, జాప్యంతో విరక్తి చెందిన మహారాష్ట్ర యువతి తన ప్రాణాలు తీసుకోవడానికి అనుమతించాలని...

పాల్ఘర్: విద్యా వ్యవస్థలోని లోటుపాట్లు, జాప్యంతో విరక్తి చెందిన మహారాష్ట్ర యువతి తన ప్రాణాలు తీసుకోవడానికి అనుమతించాలని రాష్ట్ర విద్యా మంత్రి వినోద్ తావ్డేను అనుమతి  కోరుతూ లేఖ రాసింది. పాల్ఘర్‌కు చెందిన ఆ యువతిని కుల ధ్రువీకరణ పత్రం ఇవ్వనందుకు బీఫార్మసీ కాలేజీ యాజమాన్యం పరీక్షలకు అనుమతించలేదు. చివరకు సర్టిఫికెట్ తెస్తే ఆలస్యమైందంటూ కోర్సును మళ్లీ మొదటి నుంచి చదవాలని యూనివర్సిటీ సూచించడంతో ఆవేదనతో లేఖ రాసింది.

Advertisement
 
Advertisement
Advertisement