‘సెన్సార్’తో గర్భిణులకు సీట్లు! | South Korea uses technology to help pregnant women get seats | Sakshi
Sakshi News home page

‘సెన్సార్’తో గర్భిణులకు సీట్లు!

Jun 3 2016 2:00 AM | Updated on Sep 4 2017 1:30 AM

‘సెన్సార్’తో గర్భిణులకు సీట్లు!

‘సెన్సార్’తో గర్భిణులకు సీట్లు!

గర్భిణి స్త్రీలకు ప్రయాణంలో సీటు దక్కేలా దక్షిణ కొరియాలోని బుసాన్ పట్టణంలో కొత్త సాంకేతికతను పరీక్షిస్తున్నారు.

బుసాన్: గర్భిణి స్త్రీలకు ప్రయాణంలో సీటు దక్కేలా దక్షిణ కొరియాలోని బుసాన్ పట్టణంలో కొత్త సాంకేతికతను పరీక్షిస్తున్నారు. ఇందులో... బుగ్గలాంటి నిర్మాణంలోని వైర్‌లెస్ సెన్సార్ గర్భిణులకు కేటాయించిన సీటు సెన్సార్‌లోని గులాబీ వర్ణం లైటు వెలిగేలా చేస్తుంది. బీకన్‌ను మోస్తున్న మహిళ గర్భిణి అని తెలుసుకుని ఆ సీటును అప్పటికే ఆక్రమించుకున్న వారు ఖాళీ చేసి ఆమెకు అప్పగిస్తారు. దీన్ని కార్లు, బస్సు లాంటి ప్రజా రవాణా వ్యవస్థలో అమలు చేయాలని యోచిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement