చిరునవ్వులు చిందే చిన్నారి మోము.. | Smiling child faced dwarf spills | Sakshi
Sakshi News home page

చిరునవ్వులు చిందే చిన్నారి మోము..

Jul 11 2016 1:44 AM | Updated on Sep 4 2017 4:33 AM

చిరునవ్వులు చిందే చిన్నారి మోము..

చిరునవ్వులు చిందే చిన్నారి మోము..

ఉగ్రపంజా దెబ్బకు రక్తంచిందిన విషాద ఘటనకు సజీవ సాక్ష్యమీ చిత్రం. ఫొటోలోని అమ్మాయి పేరు అషాల్ అహ్మద్.

బాగ్దాద్‌ : ఉగ్రపంజా దెబ్బకు రక్తంచిందిన విషాద ఘటనకు సజీవ సాక్ష్యమీ చిత్రం. ఫొటోలోని అమ్మాయి పేరు అషాల్ అహ్మద్. వయసు నాలుగేళ్లు. జూలై 3న బాగ్దాద్‌లో దుకాణసముదాయంపై ఆత్మాహుతి కారు బాంబు దాడిలో 200మందికిపైగా ప్రాణాలు కోల్పోగా, అషాల్‌కు, ఆమె తల్లికి కాలిన గాయాలయ్యాయి. కాస్తంత కోలుకున్న అషాల్ ఆదివారం అదే ప్రాంతానికి తండ్రితో కలసి వచ్చినపుడు తీసిన ఫొటో ఇది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement