ఆస్టరాయిడ్‌ సమీపానికి నాసా నౌక

OSIRIS-REx Completes Closest Flyover of Nightingale - Sakshi

వాషింగ్టన్‌: ఉత్తరార్థగోళంలోని బెన్ను గ్రహశకలంలోని అగ్ని పర్వత ప్రాంతమైన నైటింగేల్‌కు 620 మీటర్ల దూరంలో అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ ఓస్రిస్‌ రెక్స్‌ అంతరిక్ష నౌక విహరించింది. నౌక తన 1.2 కిలోమీటర్ల కక్ష్యను వదిలేసి 11 గంటల పాటు ఆస్ట రా యిడ్‌ చుట్టూ తిరిగిందని అమెరికాలోని గోడార్డ్‌ స్పేస్‌ ఫ్లయిట్‌ సెంటర్‌లోని నాసా శాస్త్రవేత్తలు వెల్లడించారు.  వచ్చే ఆగస్టులో అంతరిక్ష నౌక నైటింగేల్‌ ప్రాంతం నుంచి న మూనాలను సేకరించనుంది. ఈ అంతరిక్ష నౌక 250 మీటర్ల దగ్గరగా రెండుసార్లు ఆస్టరాయిడ్‌ చుట్టూ తిరుగు తుందని తెలిపింది. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top