ఆత్మీయ ఆలింగనం | North and South Korean leaders hold surprise meeting | Sakshi
Sakshi News home page

ఆత్మీయ ఆలింగనం

May 27 2018 4:13 AM | Updated on Jul 29 2019 5:39 PM

North and South Korean leaders hold surprise meeting - Sakshi

దక్షిణకొరియా సరిహద్దులో ఉన్న ఉత్తరకొరియా గ్రామం పాన్‌మున్‌జోన్‌లో ఉ.కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ను ఆలింగనం చేసుకున్న ద.కొరియా అధ్యక్షుడు మూన్‌–జె–ఇన్‌. నెల రోజుల వ్యవధిలో వీరిద్దరూ సమావేశమవడం ఇది రెండోసారి.  

Advertisement
 
Advertisement
Advertisement