పాఠశాలలో కూలిన ఆర్మీ హెలిక్యాప్టర్ | Malaysia Military Helicopter Crashes Into A School, 22 Injured | Sakshi
Sakshi News home page

పాఠశాలలో కూలిన ఆర్మీ హెలిక్యాప్టర్

Oct 4 2016 5:25 PM | Updated on Sep 15 2018 4:12 PM

పాఠశాలలో కూలిన ఆర్మీ హెలిక్యాప్టర్ - Sakshi

పాఠశాలలో కూలిన ఆర్మీ హెలిక్యాప్టర్

మిలటరీకి చెందిన యుద్ధ విమానం ప్రమాదవశాత్తు పాఠశాలలో పడిపోయింది. ఇందులో ఏడు మంది విద్యార్థులతో సహా 22 మందికి గాయాలయ్యాయి.

కౌలాలంపూర్: మిలటరీకి చెందిన యుద్ధ విమానం ప్రమాదవశాత్తు పాఠశాలలో పడిపోయింది. ఇందులో ఏడు మంది విద్యార్థులతో సహా 22 మందికి గాయాలయ్యాయి. పైలట్ పరిస్థితి విషయంగా ఉంది. ఈ ఘటన మలేషియాలోని సభా రాష్ట్రం తవు గ్రామంలో మంగళవారం  చోటు చేసుకుంది. కౌలాలంపూర్ ఆర్మీకి చెందిన శిక్షణ విమానం ప్రమాదవశాత్తు బోర్నియా ద్వీపం సభా రాష్ట్రంలోని తవు గ్రామంలోని  పాఠశాల క్యాంటీన్  పై కప్పుకు  ఢీ కొట్టింది. వెంటనే పాఠశాలలో పడిపోయింది. కారణాలు తెలియరాలేదని  అధికారులు వెల్లడించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement