సింహం.. చిట్టెలుక.. | Assurances to gives the lion under the hamster | Sakshi
Sakshi News home page

సింహం.. చిట్టెలుక..

Jul 14 2014 12:28 AM | Updated on Sep 2 2017 10:15 AM

సింహం.. చిట్టెలుక..

సింహం.. చిట్టెలుక..

సింహం, చిట్టెలుక కథ మనందరికీ తెలిసిందే.. చివర్లో సింహాన్ని ఎలుక ప్రమాదం నుంచి కాపాడటం.. తర్వాత వారు ఫ్రెండ్స్ అయిపోవడంతో కథ కంచికి చేరుతుంది.

సింహం, చిట్టెలుక కథ మనందరికీ తెలిసిందే.. చివర్లో సింహాన్ని ఎలుక ప్రమాదం నుంచి కాపాడటం.. తర్వాత వారు ఫ్రెండ్స్ అయిపోవడంతో కథ కంచికి చేరుతుంది. అది కథ. అయితే, వాస్తవంలోనూ దాదాపు అలాంటి సీన్‌నే తలపిస్తోంది ఈ చిత్రం. సింహం అభయహస్తం ఇస్తుంటే.. దాని కింద చిట్టెలుక ప్రశాంతంగా సిటింగ్ వేసింది చూశారా? స్పెయిన్‌కు చెందిన జువాన్ కార్లోస్ తీసిన ఈ చిత్రం బీబీసీ వైల్డ్     లైఫ్ ఫొటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్-2014 తుది జాబితాకు ఎంపికైంది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement