యూఎస్‌లో లేడీ కారుదొంగ హల్‌చల్‌ | Armed woman FOUND after stealing car with four children | Sakshi
Sakshi News home page

యూఎస్‌లో లేడీ కారుదొంగ హల్‌చల్‌

Apr 23 2017 1:04 PM | Updated on Sep 5 2017 9:31 AM

యూఎస్‌లో లేడీ కారుదొంగ హల్‌చల్‌

యూఎస్‌లో లేడీ కారుదొంగ హల్‌చల్‌

ఆయుధాలతో వచ్చిన ఓ మహిళ అమెరికాలో నలుగురు పిల్లలతో సహా కారెత్తుకెళ్లిపోయింది. అక్కడి పోలీసులను ఉలిక్కి పడేలా చేసింది.

న్యూయార్క్‌: ఆయుధాలతో వచ్చిన ఓ మహిళ అమెరికాలో నలుగురు పిల్లలతో సహా కారెత్తుకెళ్లిపోయింది. అక్కడి పోలీసులను ఉలిక్కి పడేలా చేసింది. కారు విషయం పక్కకు పెడితే పిల్లలు పెను ప్రమాదంలో ఉన్నారని భావించిన పోలీసులు ఎక్కడికక్కడ అలర్ట్‌ అయ్యి యుద్ధప్రాతిపదికన ఆ మహిళ కోసం తీవ్రంగా గాలింపులు చేసి చివరకు అరెస్టు చేసినట్లు సమాచారం.

కొద్ది సమయంలోనే హల్‌చల్‌ చేసిన ఆ మహిళను తాము అదుపులోకి తీసుకున్నామని, పిల్లలు కూడా సురక్షితంగా ఉన్నారని అట్లాంటా పోలీసులు తెలిపారు. నిస్సాన్‌ కారును ఆమె ఎత్తుకెళ్లిందని, ఆ సమయంలో ఆమె వద్ద ఓ తుపాకీ కూడా ఉన్నట్లు చెప్పారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement