అండమాన్ | 5.5 magnitude earthquake hits Andaman and Nicobar Islands | Sakshi
Sakshi News home page

అండమాన్

Jul 29 2014 2:19 PM | Updated on Jun 1 2018 9:35 PM

అండమాన్ నికోబార్ దీవుల్లో మంగళవారం భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్కర్ స్కేల్పై 5.5గా నమోదు అయ్యింది.

అండమాన్ : అండమాన్ నికోబార్ దీవుల్లో మంగళవారం భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్కర్ స్కేల్పై 5.5గా నమోదు అయ్యింది. అయితే ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు. కాగా సునామీ  హెచ్చరికలు లేవని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement