జపాన్ లో భూకంపం | 5.0 magnitude quake jolts Japa | Sakshi
Sakshi News home page

జపాన్ లో భూకంపం

Jul 17 2016 11:22 AM | Updated on Sep 4 2017 5:07 AM

జపాన్ లో ఆదివారం ఉదయం భూకంపం సంభవించింది.

టోక్యో: జపాన్ లో ఆదివారం ఉదయం  భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.0 గా నమోదైందని జపాన్ వాతావరణ సంస్థ తెలిపింది. ఫసిఫిక్ మహా సముద్రానికి సరిహద్దుల్లో ఉన్న ఇబార్కి ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా గుర్తించారు. జపాన్ రాజధాని టోక్యో నగరానికి 44 కిలోమీటర్ల దూరంలో నేటి ఉదయం స్వల్ప భూ ప్రకంపనలు సంభవించాయి.
 

 

Advertisement
 
Advertisement
Advertisement