అమెరికాలో కారు ప్రమాదం : ఇద్దరు సిక్కుల మృతి | 2 Sikhs Killed After Car Crashes Into Tree In US | Sakshi
Sakshi News home page

అమెరికాలో కారు ప్రమాదం : ఇద్దరు సిక్కుల మృతి

May 18 2019 8:25 AM | Updated on May 18 2019 8:25 AM

2 Sikhs Killed After Car Crashes Into Tree In US - Sakshi

వాషింగ్టన్‌: కారు ప్రమాదంలో ఇద్దరు సిక్కు యువకులు మృతిచెందారు. మృతులను ఇండియానా రాష్ట్రానికి చెందిన ధవ్‌నీత్‌ సింగ్‌ చల్లా, వరుణ్‌దీప్‌ సింగ్‌గా గుర్తించారు. ఈ ఘటన  బుధవారం రాత్రి 2.30 గంటలకు చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. ఒక వ్యక్తిని తప్పించబోయి పక్కనే ఉన్న చెట్టుకు కారును ఢీకొట్టారు. వెనక సీటులో  ఉన్న మరో వ్యక్తి గుర్జిత్‌ సింగ్‌ సంధూ (20)గా గుర్తించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement