రికార్డు కోసం స్నేహితుల సాహసం | 149 rope-jumping daredevils take the plunge from 98ft in Brazil in attempt to set world record | Sakshi
Sakshi News home page

రికార్డు కోసం స్నేహితుల సాహసం

Apr 13 2016 10:09 PM | Updated on Sep 3 2017 9:51 PM

రియాలిటీ షోను అనుకరిస్తూ కొందరు యువకులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఈ స్నేహితుల బృందం చేసిన సాహం కూడా ప్రమాదకరమైనదే. అయితే..

స్నేహితులతో కలిసి రియాలిటీ షోను అనుకరిస్తూ కొందరు యువకులు దుస్సాహసాలు చేసి ప్రాణాలు పోగొట్టుకుంటున్న వార్తలు వింటున్నాం. ఈ స్నేహితుల బృందం చేసిన సాహం కూడా ప్రమాదకరమైనదే. అయితే వీరంతా సుశిక్షితులు కావటం, ప్రమాదాన్ని నివారించేందుకు అన్నిజాత్రత్తలు తీసుకోవటంవల్ల చేసిన డేరింగ్ ఈవెంట్ ప్రపంచ రికార్డుల్లో స్థానం పొందనుంది.

ఏళ్లుగా రోప్ జంపింగ్ (నడుముకు తాడు కట్టుకుని లోయలు, లోతుల్లోకి దూకే సాహస క్రీడ) చేస్తూ స్నేహితుల బృందంగా ఏర్పడిన 149 మంది సాహసికులు గత ఆదివారం ఒకేసారి 98 అడుగుల ఎత్తున్న వంతెన పైనుంచి కిందికి దూకారు. బ్రెజిల్ కు చెందిన ఈ బృందం.. హోర్టోలాండియా అనే పట్టణంలోని వంతెన పైనుంచి ఈ ఫీట్ చేశారు. ఆ సాహసకృత్యం ఫొటోలేఇవి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement