వైఎస్‌ఆర్‌ జిల్లాలో జగన్ మూడురోజుల పర్యటన | YS Jagan to tour YSR district on 24 to 26th | Sakshi
Sakshi News home page

వైఎస్‌ఆర్‌ జిల్లాలో జగన్ మూడురోజుల పర్యటన

Dec 22 2016 8:11 PM | Updated on Jul 25 2018 4:09 PM

వైఎస్‌ఆర్‌ జిల్లాలో జగన్ మూడురోజుల పర్యటన - Sakshi

వైఎస్‌ఆర్‌ జిల్లాలో జగన్ మూడురోజుల పర్యటన

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి వైఎస్‌ఆర్ జిల్లాలో పర్యటించనున్నారు.

హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి వైఎస్‌ఆర్ జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన ఈ నెల 24, 25 తేదీల్లో క్రిస్మస్‌ వేడుకల్లో ఆయన పాల్గొంటారు. అలాగే చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నీటి కోసం 26న పులివెందుల తహసీల్దారు కార్యాలయం వద్ద జరిగే  భారీ ధర్నాలో వైఎస్‌ జగన్‌ పాల్గొంటారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

Advertisement
 
Advertisement
Advertisement