పార్క్‌లో యువకుడి ఆత్మహత్య | young man suicide in park at kphb colony | Sakshi
Sakshi News home page

పార్క్‌లో యువకుడి ఆత్మహత్య

Jun 25 2016 9:08 AM | Updated on Sep 4 2018 5:21 PM

పార్క్‌లో యువకుడి ఆత్మహత్య - Sakshi

పార్క్‌లో యువకుడి ఆత్మహత్య

నగరంలోని కూకట్‌పల్లి కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం ఓ గుర్తు తెలియని యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

హైదరాబాద్: నగరంలోని కేపీహెచ్‌బీ పోలీస్స్టేషన్ పరిధిలో శనివారం ఓ గుర్తు తెలియని యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వసంతనగర్ పార్క్‌లో చెట్టుకు ఉరి వేసుకుని మృతి చెందాడు.

ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement