యువకుడి ఆత్మహత్య | young man commit suicide | Sakshi
Sakshi News home page

యువకుడి ఆత్మహత్య

Dec 3 2015 1:56 PM | Updated on Nov 6 2018 7:56 PM

కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురైన యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురైన యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన నగరంలోని ఎల్బీనగర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో పరిధిలో గురువారం వెలుగుచూసింది. స్థానిక కాలనీకి చెందిన సందీప్(26) ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈక్రమంలో ఆర్థిక ఇబ్బందులతో పాటు కుటుంబ కలహాలు ఎక్కవవడంతో మనస్తాపం చెంది ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచార అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చే స్తున్నారు.


 
 

 

Advertisement
 
Advertisement
Advertisement