తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ను రికాల్ చేయాలని కాంగ్రెస్ నేత వి. హనుమంతరావు డిమాండ్ చేశారు.
ఆర్టీఐని మాఫీయా అని అభవర్ణించిన తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ను వెంటనే రికాల్ చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి కూడా లేఖ రాసినట్లు ఆయన వెల్లడించారు. సమాచార హక్కు చట్టం గురించి అవమానకరంగా మాట్లాడిని గవర్నర్ నరసింహన్ వెంటనే క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.