నేడు గ్రూప్స్ సిలబస్ ప్రకటన | TSPSC will release groups syllabus | Sakshi
Sakshi News home page

నేడు గ్రూప్స్ సిలబస్ ప్రకటన

Aug 31 2015 3:28 AM | Updated on Sep 3 2017 8:25 AM

నేడు గ్రూప్స్ సిలబస్ ప్రకటన

నేడు గ్రూప్స్ సిలబస్ ప్రకటన

టీఎస్‌పీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్న గ్రూప్స్ పరీక్షల సిలబస్‌ను సోమవారం సాయంత్రం 4 గంటలకు కమిషన్ చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి విడుదల చేయనున్నారు.

సాక్షి, హైదరాబాద్: టీఎస్‌పీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్న గ్రూప్స్ పరీక్షల సిలబస్‌ను సోమవారం సాయంత్రం 4 గంటలకు కమిషన్ చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి విడుదల చేయనున్నారు. ఇందుకు టీఎస్‌పీఎస్సీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సిలబస్ విడుదల చేసిన వెంటనే వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకురానుంది. సోమవారం వీలు కాకపోతే మంగళవారం ఉదయం విద్యార్థులు చూసుకునేలా చర్యలు చేపట్టింది.

Advertisement
 
Advertisement
Advertisement