అసభ్య మెసేజ్లు పంపిన ఉద్యోగికి దేహశుద్ధి | trs woman devision president vasantha kumari harassed By offensive SMS | Sakshi
Sakshi News home page

అసభ్య మెసేజ్లు పంపిన ఉద్యోగికి దేహశుద్ధి

Dec 4 2014 4:59 PM | Updated on Oct 22 2018 2:17 PM

సెల్ఫోన్ ద్వారా వేధింపులకు పాల్పడుతున్న ఓ రైల్వే ఉద్యోగికి.. టీఆర్ఎస్ మహిళా డివిజన్ అధ్యక్షురాలు వసంతకుమారి దేహశుద్ధి చేశారు.

హైదరాబాద్ :  సెల్ఫోన్ ద్వారా వేధింపులకు పాల్పడుతున్న ఓ రైల్వే ఉద్యోగికి.. టీఆర్ఎస్ మహిళా డివిజన్ అధ్యక్షురాలు వసంతకుమారి దేహశుద్ధి చేశారు. గత కొంతకాలంగా ఓ రైల్వే ఉద్యోగి.. వసంతకుమారికి...ఫోన్లో వేధింపులతో పాటు అసభ్య మెసేజ్లు పంపిస్తున్నట్లు సమాచారం.

 

దాంతో విసిగిపోయినా ఆమె...అతగాడిని గురువారం బోయిన్పల్లికి రమ్మని పిలిచింది. అక్కడ వచ్చిన ఉద్యోగికి దేహశుద్ది చేసిన ఆమె అనంతరం తుకారం గేట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement