ఇకపై ఆన్ లైన్ లోనే ట్రాఫిక్ చలాన్లు: ట్రాఫిక్ సీపీ | traffic chalans should pay online only | Sakshi
Sakshi News home page

ఇకపై ఆన్ లైన్ లోనే ట్రాఫిక్ చలాన్లు: ట్రాఫిక్ సీపీ

Jan 11 2015 5:13 PM | Updated on Sep 2 2017 7:34 PM

ఇకపై ట్రాఫిక్ చలాన్లు పోస్టాఫీస్, మొబైల్ అప్లికేషన్, నెట్ బ్యాంకింగ్, క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా మాత్రమే చెల్లించాలని హైదరాబాద్ అడిషనల్ కమిషనర్(ట్రాఫిక్) సూచించారు.

హైదరాబాద్: ఇకపై ట్రాఫిక్ చలాన్లు పోస్టాఫీస్, మొబైల్ అప్లికేషన్, నెట్ బ్యాంకింగ్, క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా మాత్రమే
చెల్లించాలని హైదరాబాద్ అడిషనల్ కమిషనర్(ట్రాఫిక్) సూచించారు. పోలీసులు నగదు రూపంలో చలాన్లు స్వీకరించరన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement