నేడు 12 గంటలు ఆలస్యంగా ఏపీ ఎక్స్‌ప్రెస్ | today, ap express to delay 12 hours | Sakshi
Sakshi News home page

నేడు 12 గంటలు ఆలస్యంగా ఏపీ ఎక్స్‌ప్రెస్

Jan 10 2015 2:45 AM | Updated on Aug 18 2018 6:29 PM

హైదరాబాద్ నుంచి న్యూఢిల్లీకి వెళ్లే ఏపీ ఎక్స్‌ప్రెస్ (12723) నేడు (శనివారం) 12 గంటలు ఆలస్యంగా బయలుదేరనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో కె.సాంబశివరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

 సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నుంచి న్యూఢిల్లీకి వెళ్లే ఏపీ ఎక్స్‌ప్రెస్ (12723) నేడు (శనివారం) 12 గంటలు ఆలస్యంగా బయలుదేరనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో కె.సాంబశివరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. నాంపల్లి రైల్వేస్టేషన్ నుంచి ఉదయం 6.25 గంటలకు బయలుదేరాల్సిన ఈ రైలు సాయంత్రం 6.45 గంటలకు వెళ్లనుంది. న్యూఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు రావాల్సిన ఏపీ ఎక్స్‌ప్రెస్ పొగమంచు కారణంగా ఆలస్యంగా నడవడమే ఇందుకు కారణమని పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement