ఈత సరదా ముగ్గురి ప్రాణాలు తీసింది. హైదరాబాద్ గండిపేట చెరువులోకి స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి చెందారు.
హైదరాబాద్ : ఈత సరదా ముగ్గురి ప్రాణాలు తీసింది. హైదరాబాద్ గండిపేట చెరువులోకి స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి చెందారు. మృతులు హుమాయున్ నగర్‌కు చెందిన అబ్దుల్, సల్మాన్, సతీష్లుగా గుర్తించారు. దీంతో మృతుల నివాసాల్లో విషాదం నెలకొంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.