మతిస్థిమితం లేని యువతి అదృశ్యం | The disappearance of the young woman in hyderabad | Sakshi
Sakshi News home page

మతిస్థిమితం లేని యువతి అదృశ్యం

Feb 26 2017 9:13 AM | Updated on Aug 1 2018 2:15 PM

మతిస్థిమితం లేని యువతి అదృశ్యం - Sakshi

మతిస్థిమితం లేని యువతి అదృశ్యం

మతిస్థిమితం లేని యువతి అదృశ్యమైన ఘటన నగరంలోని హబ్సీగూడలో చోటు చేసుకుంది

హైదరాబాద్‌: మతిస్థిమితం లేని యువతి అదృశ్యమైన ఘటన నగరంలోని హబ్సీగూడలో చోటు చేసుకుంది. జె. మానస(19) అనే యువతి శనివారం రాత్రి ఇంట్లోంచి వెళ్లి తిరిగిరాకపోవడంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మానస తండ్రి ఇటీవల మృతి చెందిన సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్‌ జే. శ్రీనివాసులు.

మానస ఆచూకీ తెలిసిన వారు 9441368944కు సమాచారం ఇవ్వాల్సిందిగా కుటుంబసభ్యులు కోరుతున్నారు. కేసు నమోదు చేసిన ఉస్మానియా యూనివర్సటీ పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement