'అది ప్రజల అజెండా కాదు, మజ్లీస్ అజెండా' | Telangana Liberation Day Under BJP : Lakshman | Sakshi
Sakshi News home page

'అది ప్రజల అజెండా కాదు, మజ్లీస్ అజెండా'

Sep 14 2014 4:07 PM | Updated on Mar 29 2019 9:24 PM

డాక్టర్‌ లక్ష్మణ్‌ - Sakshi

డాక్టర్‌ లక్ష్మణ్‌

తెలంగాణ విమోచన దినోత్సవంపై ప్రభుత్వం రేపటిలోగా ఒక ప్రకటన చేయాలని బీజేపీ సీనియర్ నేత డాక్టర్‌ లక్ష్మణ్‌ డిమాండ్ చేశారు.

హైదరాబాద్: తెలంగాణ విమోచన దినోత్సవంపై ప్రభుత్వం రేపటిలోగా ఒక  ప్రకటన చేయాలని  బీజేపీ సీనియర్ నేత డాక్టర్‌ లక్ష్మణ్‌ డిమాండ్ చేశారు. లేదంటే సెప్టెంబర్‌ 17న బీజేపీ ఆధ్వర్యంలో తాము వాడవాడలా జాతీయ పతాకాన్ని ఎగురవేస్తామని చెప్పారు.

గోల్కొండ కోట మీదే తెలంగాణ విమోచన వేడుకలు జరపాలని ఆయన అన్నారు. తెలంగాణ ప్రభుత్వం  ప్రజల అజెండాను కాకుండా మజ్లీస్‌ అజెండాను అమలు చేస్తుందని లక్ష్మణ్‌ విమర్శించారు.
**

Advertisement
 
Advertisement
Advertisement