తెలంగాణ అసెంబ్లీ ప్రారంభం | telangana assembly starts without opposition parties | Sakshi
Sakshi News home page

తెలంగాణ అసెంబ్లీ ప్రారంభం

Oct 6 2015 9:58 AM | Updated on Aug 11 2018 6:42 PM

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మంగళవారం ప్రారంభమయ్యాయి.

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. సభలో ప్రధాన ప్రతిపక్షాలు లేకుండానే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఒక్క ఎంఐఎం పార్టీ మాత్రమే సమావేశాలలో పాల్గొంది. వ్యాట్ సవరణ బిల్లును మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రవేశపెట్టనున్నారు. అనంతరం వాటర్ గ్రిడ్ అంశంపై చర్చించనున్నట్లు సమాచారం. కాగా కాంగ్రెస్ పార్టీ నేతలు ఈరోజు నుంచి జిల్లాల్లో రైతు భరోసాయాత్రలు చేపడుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement