అదిరెన్
సరికొత్త వస్త్రాభరణాల శ్రేణులు నగరవాసులకు కనువిందు చేశాయి. రంగురంగుల చీరలు.. వెరైటీ నగలు మగువ మనసును దోచుకున్నాయి.
	సరికొత్త వస్త్రాభరణాల శ్రేణులు నగరవాసులకు కనువిందు చేశాయి. రంగురంగుల చీరలు.. వెరైటీ నగలు మగువ  మనసును దోచుకున్నాయి. బంజారాహిల్స్  హోటల్ తాజ్ దక్కన్‌లో బుధవారం జరిగిన  అరాయిష్ ఎగ్జిబిషన్‌లో ఆకర్షణీయుమైన ఐటమ్స్ ఎన్నో కొలువుదీరారుు. బాలీవుడ్ హీరో సునీల్‌శెట్టి సతీవుణి మనాశెట్టి ‘సేవ్ ద చిల్డ్రన్ ఇండియా స్టాల్’ ఏర్పాటు చేశారు. దీంతో పాటు టాప్
	డిజైనర్లు రూపొందించిన వివిధ డిజైన్లు  అతివలను కట్టిపడేశారుు.
	 

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
