కార్పొరేటర్ చంటిబాబుకు నోటీసులు | shamshabad DCP notices to Vijayawada corporator ummadi venkateswara rao | Sakshi
Sakshi News home page

కార్పొరేటర్ చంటిబాబుకు నోటీసులు

May 15 2016 9:56 AM | Updated on Aug 21 2018 7:26 PM

కార్పొరేటర్ చంటిబాబుకు నోటీసులు - Sakshi

కార్పొరేటర్ చంటిబాబుకు నోటీసులు

విమానంలో తోటి ప్రయాణికురాలిపై అసభ్యంగా ప్రవర్తించిన కేసులో విజయవాడ కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు అలియాస్ చంటిబాబుకు నోటీసులు ఇవ్వనున్నట్లు శంషాబాద్ డీసీపీ తెలిపారు.

హైదరాబాద్: విమానంలో తోటి ప్రయాణికురాలిపై అసభ్యంగా ప్రవర్తించిన కేసులో విజయవాడ కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు అలియాస్ చంటిబాబుకు నోటీసులు ఇవ్వనున్నట్లు శంషాబాద్ డీసీపీ తెలిపారు. ఈ కేసుపై ఆయన వివరణ కోరుతున్నట్లు డీసీపీ చెప్పారు. ఎయిరిండియా విమానంలో మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు చంటిబాబుపై కేసు నమోదైన విషయం తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement