వీధికుక్కల దాడిలో విద్యార్థినులకు గాయాలు | school children injured in street dogs attack at LB Nager | Sakshi
Sakshi News home page

వీధికుక్కల దాడిలో విద్యార్థినులకు గాయాలు

Mar 30 2016 3:23 PM | Updated on Sep 4 2018 5:07 PM

ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిరినగర్‌కాలనీలో బుధవారం వీధి కుక్కల దాడిలో నలుగురు విద్యార్థినులకు గాయాలయ్యాయి.

హైదరాబాద్: వీధి కుక్కల దాడిలో నలుగురు విద్యార్థినులకు గాయాలయ్యాయి. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిరినగర్‌కాలనీలో బుధవారం ఈ సంఘటన చోటుచేసుకుంది.

స్థానిక కాలనీకి చెందిన విద్యార్థినులు పాఠశాల నుంచి తిరిగి వస్తున్న సమయంలో వీధికుక్కలు దాడి చేశాయి. దీంతో వారికి గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు కుక్కల ను తరిమికొట్టి విద్యార్థినులను ఆస్పత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement