ఆర్టీఏ తనిఖీలు : 32 బస్సులపై కేసులు నమోదు | RTA Rides 32 private travels buses seized in RR District | Sakshi
Sakshi News home page

ఆర్టీఏ తనిఖీలు : 32 బస్సులపై కేసులు నమోదు

Jun 21 2016 8:20 AM | Updated on Sep 4 2017 3:02 AM

హయత్నగర్లో మంగళవారం ఆర్టీఏ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

హైదరాబాద్ : హయత్నగర్లో మంగళవారం ఆర్టీఏ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తున్న సుమారు వంద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను తనిఖీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న 32 ప్రైవేట్ బస్సులపై ఆర్టీఏ అధికారులు కేసులు నమోదు చేశారు. తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement