ఫ్యాన్సీ నంబర్ కోసం రూ. 5 లక్షలు | Rs . 5 lakh for Fancy number | Sakshi
Sakshi News home page

ఫ్యాన్సీ నంబర్ కోసం రూ. 5 లక్షలు

Aug 19 2016 7:22 PM | Updated on Sep 4 2018 5:21 PM

ఫ్యాన్సీ నంబర్ కోసం ఓ వ్యక్తి లక్షల రూపాయలు ఖర్చు చేశాడు.

తమ వాహనాలకు ఫ్యాన్సీ నెంబర్లు ఉండేలా చూసుకునే ఔత్సాహికులు వాటి కోసం ఎంతైనా ఖర్చు పెట్టడానికి వెనుకాడటం లేదు. తాజాగా శుక్రవారం నగరంలోని ఉప్పల్ ఆర్టీఏ పరిధిలో టీఎస్ 08 ఈవీ 9999 నెంబర్ కోసం ఓ వ్యక్తి రూ. 5 లక్షలు వెచ్చించాడు. హబ్సీగూడ వాసి భారీ మొత్తాన్ని విచ్చించి తన సొంతం చేసుకున్నాడు. 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement