పాప్.. పాప్.. హుర్రే | pop pop hurray | Sakshi
Sakshi News home page

పాప్.. పాప్.. హుర్రే

Feb 7 2015 11:51 PM | Updated on Sep 4 2018 5:07 PM

పాప్.. పాప్.. హుర్రే - Sakshi

పాప్.. పాప్.. హుర్రే

వరల్డ్ ఫేమస్ డీజేలు థామ్ జంగ్ కిండ్, ఐదిర్ మఖాఫ్‌ల పాప్, జాజ్ మ్యూజిక్‌తో శనివారం గచ్చిబౌలిలోని బౌల్డర్‌హిల్స్ ఓలలాడింది.

వరల్డ్ ఫేమస్ డీజేలు థామ్ జంగ్ కిండ్, ఐదిర్ మఖాఫ్‌ల పాప్, జాజ్ మ్యూజిక్‌తో శనివారం గచ్చిబౌలిలోని బౌల్డర్‌హిల్స్ ఓలలాడింది. ఇక్కడ జరిగిన వీరి లైవ్ కన్సర్ట్‌ను సంగీత ప్రియులు మస్త్‌గా ఎంజాయ్ చేశారు. ముంబై, హైదరాబాద్ నగరాలు మ్యూజిక్‌ను అమితంగా ప్రేమిస్తాయని జంగ్ అంతకుముందు జరిగిన విలేకరుల సమావేశంలో చెప్పాడు. పాప్ మ్యూజిక్ అంటే వీరికి ప్రాణమన్నాడు.  
 - గచ్చిబౌలి
 

Advertisement
 
Advertisement
Advertisement