మసాజ్ సెంటర్పై దాడి: ఆరుగురి అరెస్ట్ | Police raid 'massage center' in KPHB Colony | Sakshi
Sakshi News home page

మసాజ్ సెంటర్పై దాడి: ఆరుగురి అరెస్ట్

Jul 12 2016 9:00 PM | Updated on Sep 4 2017 4:42 AM

కేపీహెచ్బీ కాలనీలోని గ్రీన్స్పా మసాజ్ సెంటర్పై ఎస్వోటీ పోలీసులు మంగళవారం దాడి చేశారు.

హైదరాబాద్ : కేపీహెచ్బీ కాలనీలోని గ్రీన్స్పా మసాజ్ సెంటర్పై ఎస్వోటీ పోలీసులు మంగళవారం దాడి చేశారు. ఈ సందర్భంగా కస్టమర్, నలుగురు మహిళలతోపాటు నిర్వాహకురాలని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 6,300 స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement